29, మార్చి 2010, సోమవారం

అలలకి అలుపు లేదు

అలలకి అలుపు లేదు....
శిలలకి చూపు లేదు........
కలలకి రూపు లేదు.....
ఊహలకి అంతం లేదు.....
మౌనానికి భాష లేదు....
ప్రేమకి చావు లేదు....

నాకు పని లేదు...
నీకు బుద్ధి లేదు...

నేనేదో సోది రాశాను..నువ్వు అది చదువుతున్నావు :-P

5, మార్చి 2010, శుక్రవారం

సూపర్ హిట్.... విజయవంతమైన 30వ రోజు

ఈ రోజు పొద్దున్నే ఈనాడు పేపర్ సినిమా పేజీ చూడగానే కనిపించిన ప్రకటన ఇది!!!

"సుమన్ ప్రొడక్షన్స్ నాన్ స్టాప్"

"సూపర్ హిట్"

"విజయవంతమైన 30వ రోజు"

అవునండీ పచ్చి నిజం. నిజంగానే ఇవ్వాళ విజయవంతమైన 30వ రోజు

ఆ ఏంటీ........
"ఏంటి బాబూ 30వ రోజా!! యే థియేటర్ లో బాబూ" అంటారా......

అదే మరి అఙానం అంటే
"సుమన్ పరిభాషలో విజయవంతమైన 30 వ రోజు అంటే........ సినిమా రిలీజ్ అయ్యి ఇవ్వాల్టికి 30 రోజులు అవుతుందీ అని....ఆ...అది కూడా తెలీదు....ఎలా బతుకుతారో ఏంటో మరి!!"

Shout