13, జనవరి 2010, బుధవారం

Science and religion are not mutually exclusive


“Science and religion are not mutually exclusive. They convey the same information in two different perspectives”.

"శాస్త్రీయ విఙానము, మతం రెండూ పూర్తిగా ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు కాదు. ఒకే విషయాన్ని రెండు వేర్వేరు కోణాల్లో చెప్పేవి మాత్రమే."


మన మతాచారాల్లోనూ, సాంప్రదాయాల్లోనూ సైన్సుకి సంబంధించిన లాజిక్సు ఉండటం అందరికీ తెలిసిందే. ఉదాహరణకి, ఇప్పుడు సంక్రాంతికి మనం గొబ్బెమ్మల్లు తయారు చేయటానికి వాడే ఆవు పేడ anti-bacterial అనే విషయం అందరికీ తెలిసిందే. అలానే మనం వాడే పసుపు, మమిడి తోరణాలు ఇలా చాలా విషయాలకి scientific reasons ఉన్నాయి. నేను మొన్నీమధ్య స్వాతి వీక్లీలో ఒక ఆర్టికిల్ చదివాను. అందులో మన దశావతారలకి- Charles Darwin’s “Evolution theory” కి ఉన్న సంబంధాన్ని చాలా బాగా ప్రతిపాదించారు (కేవలం ప్రతిపాదన-suggestion మాత్రమే). ఆ ఆర్టికిల్ ఈ క్రింద ఫొటోలో ఉంది చూడండి.



నేను ఒక sociology textbook లో చదివాను- కొంత మంది ప్రతిపాదన ప్రకారం మనిషి మతాన్ని, తన అధీనంలో లేని supernatural powers (especially nature)కి అన్వయించటానికి, తన ఙ్నానానికి విశ్వానికి మధ్య ఉన్న అంతరాన్ని పూరించటనికి సృష్టించాడట (to form a bridge between human knowledge and the universe). నేను చదివిన ఇంకో కారణం ఏంటి అంటే- పూర్వకాలం లో ఋషులు, ఙ్నానులు వాళ్ళ శాస్త్ర విఙ్నానాన్ని మామూలు మనుషులకి, ముఖ్యంగా చదువుకోనివారికి కూడా అందజేయాలనే ఉద్దేశ్యం తో ఇలా మతాచారాల్లో, సాంప్రదాయాల్లో సంక్షిప్తం చేశారట. ఈ ఆర్టికిల్ చదువుతుంటే అది నిజమేననిపిస్తుంది. కదండీ.

10 comments:

శిశిర చెప్పారు...

Good Post. శ్రీకాంత్ గారు, మీ సందేహానికి నా బ్లాగులో సమాధానమిచ్చాను. చూడండి.
వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే వ్యాఖ్య రాసే వారికి సులువుగా ఉంటుంది.

భావన చెప్పారు...

నైస్ పోస్ట్ శ్రీకాంత్.

శ్రీ..... చెప్పారు...

శిశిర గారూ, భావన గారూ

చాలా థాంక్సండీ......

Sarwa చెప్పారు...

chala rojula nundi chala prasnalu adagalani undhi... kani... chinna information kontha varaku naa prsnalaki answers ni ichay.. adhee mee post tho... chala happy.... chala thanks andi...

శ్రీ..... చెప్పారు...

నాకు ఇలాంటి విషయాలంటే చాలా ఆసక్తి అండీ..ఇంకా చాలా విషయాలు చెప్పలనుకున్నాను ఇందులో. కానీ సమయం లేక వివరంగా రాయలేకపోయాను..త్వరలో రాస్తాను. మీ ప్రశ్నలు share చేయండి. చర్చిద్దాం. అవి తెలుసుకునే process లో మేమంతా కూడా విలువైన సమాచారం పొందవచ్చు.

మధురవాణి చెప్పారు...

Quite interesting article. Thanks for sharing.!

శ్రీ..... చెప్పారు...

Thanx madura vaani gaaru

durgeswara చెప్పారు...

mamchi prayatnam chestunnaaru konasaagimchamdi

srinivas karri చెప్పారు...

చాల చక్క గా ఉదహరించారు.
థన్యవాదములు,
శ్రీ గారు

శ్రీ..... చెప్పారు...

@దుర్గేశ్వర్రావు గారూ:
చాలా థాంక్స్ అండీ....తప్పకుండా కొనసాగిస్తానండీ....పోష్టు చేసే ముందు కొన్ని విషయాలని మళ్లీ refer చేయాల్సిన అవసరం ఉంది,,,,దానికి సమయం దొరక్క పోవడంతో ఇంతవరకు మళ్లీ రాయలేకపోయాను. సమయం చూస్కుని తప్పకుండా రాస్తాను.

@శ్రీనివాస్ గారు:
చాలా థాంక్స్ అండీ!!!

Shout