11, జనవరి 2010, సోమవారం

పరిచయం

హాయ్. నేను చాలా రోజుల నుండి తెలుగు బ్లాగులు చదువుతున్నాను...ఎప్పటి నుంచో బ్లాగు మొదలు పెడదామని అనుకుంటూ, ఇవ్వాళ్టికి మొదలు పెట్టాను....మీ అందరూ నాకు తగిన సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఒకటి రెండు రోజుల్లో పొస్టులు మొదలు పెడతాను.

6 comments:

శిశిర చెప్పారు...

స్వాగతం. :)

శ్రీ..... చెప్పారు...

థాంక్యూ శిశిర గారూ.....

Maruti చెప్పారు...

బ్లాగు లోకానికి స్వాగతం !!

శ్రీ..... చెప్పారు...

థాంక్యూ మారుతి గారూ....

Phani Yalamanchili చెప్పారు...

Welcome :)

శ్రీ..... చెప్పారు...

Thank you phani gaaruu....

Shout