28, జనవరి 2010, గురువారం

నువ్వు గుర్తొచ్చావు

ఈ మధ్య ఏదో పాత బ్లాగులో చదివిన సరదా షాయరీ.........

ఇప్పుడే, మెరుపు మెరవగానే నువ్వు గుర్తొచ్చావు,
ఆపై, మేఘం ఉరమగానే నువ్వు గుర్తొచ్చావు,
వెనువెంటే వర్షం కురవగానే మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు;
నేను తడిసి ముద్దయ్యాను, అయినా నువ్వు గుర్తొచ్చావు...
ఎందుకు గుర్తుకు రావు మరి?
తీసుకున్న గొడుగు తిరిగి ఇస్తేగా నువ్వు...

(ఒక సరదా షాయరీకి తెలుగు అనువాదం)

2 comments:

Padmarpita చెప్పారు...

అయ్యో గొడుగు లేక తడిసిపోయారా? జలుబు చేస్తుందేమో:)(సరదాకి)

శ్రీ..... చెప్పారు...

already జలుబు చెసి throat infection కూడా వచ్చేసిందండీ 2 రోజులనుండి (నిజంగానే).......... :-)

Shout