5, మార్చి 2010, శుక్రవారం

సూపర్ హిట్.... విజయవంతమైన 30వ రోజు

ఈ రోజు పొద్దున్నే ఈనాడు పేపర్ సినిమా పేజీ చూడగానే కనిపించిన ప్రకటన ఇది!!!

"సుమన్ ప్రొడక్షన్స్ నాన్ స్టాప్"

"సూపర్ హిట్"

"విజయవంతమైన 30వ రోజు"

అవునండీ పచ్చి నిజం. నిజంగానే ఇవ్వాళ విజయవంతమైన 30వ రోజు

ఆ ఏంటీ........
"ఏంటి బాబూ 30వ రోజా!! యే థియేటర్ లో బాబూ" అంటారా......

అదే మరి అఙానం అంటే
"సుమన్ పరిభాషలో విజయవంతమైన 30 వ రోజు అంటే........ సినిమా రిలీజ్ అయ్యి ఇవ్వాల్టికి 30 రోజులు అవుతుందీ అని....ఆ...అది కూడా తెలీదు....ఎలా బతుకుతారో ఏంటో మరి!!"

3 comments:

అజ్ఞాత చెప్పారు...

ఎండమావులే నీ గుండెలోని ఆశలూ.....
ఎండమావులే నీ మనసులోని కోర్కెలూ.......అభినందనలూ టు సుమన్ బాబు

శ్రీ కాంత్ మీ ఇష్టాలు ( ప్రొఫైల్) భలే బావున్నాయి.

NaveenSakh చెప్పారు...

yenti babu..suman babu ni target chesukunnav

శ్రీ..... చెప్పారు...

లలిత గారూ....
హ హ...సుమన్ బాబుకి అభినందనలు అందించేశారా!!!
చాలా థాంక్స్ అండీ!!

నవీన్:
సమాజంలో ఉన్న సమస్యల గురించీ విపత్తుల గురించీ తమ వంతు స్పందన తెలియచేయటం ఒక వర్థమాన రచయితగా నా కనీస భాధ్యత గనుక...;-)

Shout